Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

సోషల్ మీడియా పోస్టులతో సంబంధం లేదు: కొండా సురేఖ

Author MANA VISHWAM | 04 Sep 2026, 02:37 PM | హైదరాబాద్
సోషల్ మీడియా పోస్టులతో సంబంధం లేదు: కొండా సురేఖ

సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారమవుతున్న పోస్టులపై మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టత ఇచ్చారు. తమ పేరుతో వైరల్ అవుతున్న పోస్టులకు తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనపై ప్రచారం అవుతున్న వార్తల్లోనూ వాస్తవం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అనధికార పోస్టులను నమ్మవద్దని సూచించారు.