78 ఏళ్లుగా నిమజ్జనం కాని గణపయ్య!
పాలజ్‌లో అపురూప ‘కర్ర గణేశుడు’.. నేడు ఘనంగా ఉత్సవాలకు శ్రీకారం అంటువ్యాధుల నుంచి కాపాడాడన్న గ్రామస్తుల విశ్వాసం 1948లో కర్రతో తయారైన విగ్రహం.. అప్పటి నుంచి అదే గణపతికి పూజలు నిమజ్జనం బదులు వాగు నీటితో అభిషేకం.. మళ్లీ ప్రత్యేక గదిలో భద్రం తెలంగాణ–మహారాష్ట్ర నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు గౌతమ్ వాగ్మారె, ముధోల్ ఆర్సీ రిపోర్టర్ (మన విశ్వం): వినాయక చవితి వచ్చిందంటే కొత్త విగ్రహం ప్రతిష్ఠించడం.. ఉత్సవాల అనంతరం నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కానీ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని పాలజ్‌లో మాత్రం కథే వేరు! ఇక్కడ 1948లో తయారైన కర్ర గణపతినే నేటికీ భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. 78 ఏళ్లుగా ఈ...