‘బిగ్‌ అప్‌డేట్‌’తో బాంబు పేల్చనున్న సురేఖ!

తెలంగాణకు ‘స్టే ట్యూన్డ్‌’.. కొండా పోస్టుతో పొలిటికల్‌ హీట్‌ ‘ఎదురుచూపులు దాదాపు ముగిశాయి’ అంటూ సంచలన సంకేతం మంత్రి పదవి పోయిన వేళ.. తదుపరి అడుగుపై మరింత ఉత్కంఠ కాంగ్రెస్‌లోనే సమరమా?.. కొత్త రాజకీయ నిర్ణయమా? కొండా నోట రాబోయే ఆ ప్రకటన ఏంటన్నదే హాట్‌టాపిక్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (మన విశ్వం): కొండా సురేఖ ఏం చేయబోతున్నారు?.. తెలంగాణ రాజకీయాలను కుదిపేసే నిర్ణయం తీసుకోబోతున్నారా?.. కొద్దిరోజులుగా ఆమె రాజకీయ భవిష్యత్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించే సమయం వచ్చేసిందా?.. తాజాగా సురేఖ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాలో వచ్చిన ఒక్క పోస్టు ఈ ప్రశ్నలకు మరింత పదును పెట్టింది. “The Wait Is Almost Over......