ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

నీట్ అక్రమాల ఉద్యమం ఫలితం ప్రధాని మోదీకి రాజీనామా లేఖ సమర్పణ విద్యార్థుల ఆకాంక్షలకు గౌరవం తెలిపినట్లు ప్రకటన న్యూఢిల్లీ, జులై 25 (మన విశ్వం): దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల అక్రమాలు, ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నెలలుగా కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం కీలక మలుపు తిరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించిన అనంతరం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, దేశ యువత భావోద్వేగాలు, ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్న ప్రధాన్, ఈ...