‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై దుమారం: నెట్టింట భాషా యుద్ధం!
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వినూత్న టైటిల్‌పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు, ప్రతి-విమర్శలు గుప్పించుకుంటున్నారు. అసలేం జరుగుతోంది? టైటిల్ ప్రకటించిన వెంటనే కొందరు నెటిజన్లు దీనిపై నెగెటివ్ కామెంట్లు, వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.ఈ విమర్శలు కాస్తా.. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ మాండలికాల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.తెలంగాణ భాషాభిమానులు, రచయితలు ఈ టైటిల్‌కు మద్దతుగా నిలిచారు. ఏ ప్రాంతపు మాండలికమైనా తెలుగు భాషకు ఒక అందమైన ఆభరణం లాంటిదేనని వారు స్పష్టం చేస్తున్నారు. తెరపైకి గరికపాటి పాత వ్యాఖ్యలు ఈ...