‘ఓజీ 2’ పనులు షురూ.. సుజీత్‌తో పవన్ కళ్యాణ్ వీడియో వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’కి సీక్వెల్‌గా రాబోతున్న' ఓజీ 2'పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గురువారం (జూన్ 25న) చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ​“తుపాను రాకముందు నిశ్శబ్దం” ​‘ఓజీ యూనివర్స్ ప్రారంభం’ అనే కాన్సెప్ట్‌తో రిలీజ్ చేసిన ఈ వీడియో అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. “గంభీరమైన కథ సిద్ధమవుతోంది.. తుపాను రాకముందు నిశ్శబ్దం ఉంటుంది” అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో వచ్చిన ఈ అప్‌డేట్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఈ వీడియోలో దర్శకుడు సుజీత్‌తో కలిసి పవన్ కళ్యాణ్...