ధనుష్ - మృణాల్ ఠాకూర్: ఆ ‘ప్రేమాయణం’ ముగిసినట్లేనా? సోషల్ మీడియాలో కొత్త టాక్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య గత కొంతకాలంగా ఏదో నడుస్తోందంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ధనుష్, మృణాల్ ఒకరికొకరు దూరమయ్యారని, వీరి బంధానికి బ్రేక్ పడిందని నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. అసలు పుకార్లు ఎలా మొదలయ్యాయంటే..? గతంలో వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించడంతో ఈ ప్రేమ ఊహాగానాలు మొదలయ్యాయి. గత ఏడాది ఆగస్టులో మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ షోలో ధనుష్ సందడి చేశారు. ఆ తర్వాత ధనుష్...