వరంగల్ కమిషనరేట్‌లో 23 మంది ఎస్సైలకు బదిలీలు

వరంగల్ కమిషనరేట్‌ పరిధిలో భారీగా ఎస్సై 23 మంది ఎస్సైలను బదిలీ చేశారు .పరిపాలనా కారణాలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 23 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లకు బదిలీలు చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. “బదిలీ అయిన ఎస్సైల పూర్తి జాబితా” క్రింద పట్టికలో చూడొచ్చు