ప్రజా సమస్యలపై పట్టింపులేదా?.. అవినీతి రాజ్యమేలుతోందా?.. అధికారుల అక్రమ వసూళ్లు, రాజకీయ వేధింపులు, భూ కబ్జాలు, దందాలతో నలిగిపోతున్నారా? భయపడొద్దు.. మౌనంగా ఉండొద్దు! ఆధారాలతో ‘మన విశ్వం’కు సమాచారం ఇవ్వండి. అక్రమాల గుట్టు విప్పుదాం.. ప్రజా సమస్యలను ఎలుగెత్తుదాం.. బాధ్యులు ఎంతటి వారైనా నిలదీద్దాం. మీరు సమాచారం ఇవ్వండి.. మీ తరుపున 'మన విశ్వం' ప్రశ్నిస్తుంది! వాట్సాప్ : 6305638569, 9000967680